నూతనంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమకమైన ఆశీల శివకు ప్రత్యేక శుభాకాంక్షలు.

-శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి 

నూతనంగా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియామకమైన ఆశీల శివకు ప్రత్యేక శుభాకాంక్షలు.

-శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి, శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బి.సౌందర్యరాజన్

 

Oplus_0
Oplus_0

జూలై 09, నల్లా సమాచార్ న్యూస్ / శేరిలింగంపల్లి :

శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఉపాధ్యక్షులుగా ఆశీల శివను నియమించి ఆయనకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా వి.జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం క్రమశిక్షణతో అందరిని కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని శివకు సూచించారు. తదుపరి శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, గ్రేటర్ హైదరాబాద్ లేబర్ సెల్ చైర్మన్ నల్ల సంజీవరెడ్డి , శేరిలింగంపల్లి యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బి.సౌందర్య రాజన్ అశీల శివను అభినందిస్తూ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.