కెసిఆర్ మీకు 15 లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చాయో చెప్పు….?

కెసిఆర్ మీకు 15 లక్షల కోట్ల ఆస్తులు ఎట్లా వచ్చాయో చెప్పు….?

సిపిఐ ఎంఎల్ సెక్రెటరీ జె.కే.ఆర్ .గారి జే.ఎస్.ఆర్ సార్ బహిరంగ లేఖ

కెసిఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి… కమ్యూనిస్టు నాయకుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు డిమాండ్

కెసిఆర్ ఆస్తులను తక్షణమే జాతీయం చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు జై భారత్ మహావీర్ విజ్ఞప్తి…

కేసీఆర్ కు అన్ని ఆస్తు లెక్కడివి? హరీశ్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏంటి? కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీదుగా కుటుంబం పొందిన పర్సెంటీజీల వివరాలేంటి? అని సీపీఐ ఎం ఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జే సార్ సార్ ప్రశ్నించారు. ఈ మేరకు నేడు ఒక ప్రకటన సిపిఐ ఎంఎల్ కార్యదర్శి కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి బొరా దేవాన్ష్ జెకెఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్ర బోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ నేడిక్కడ ఒక పత్రిక ప్రకటన విడుదలచేశారు. కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జెఎస్ఆర్ ప్రకటన పూర్తి పాఠం… “ప్రజాస్వామిక తెలంగాణ” పునర్నిర్మాణానికై ఉద్యమిద్దాం తెలంగాణ ప్రాంతంలో ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పండి! UAPA కేసులను రద్దు చేయండి! NIA దాడులను ఆపండి! ఎన్ కౌంటర్లు లేని తెలంగాణ సమాజం కావాలి ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో-కాంగ్రెసు ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రశ్నించండి కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయండి అని కార్మిక వర్గా బో రా పుత్రుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ పేర్కొన్నారు… కాంగ్రెసు ప్రభుత్వం శ్వేత పత్రమంటూ ప్రకటించింది. స్వేద పత్రమంటూ పదేళ్లు తెలంగాణ ను భ్రష్టు పట్టించిన బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గమనించాలి వాస్తవానికి తెలంగాణ లో అన్నపు రాసులు ఒక చోట ఆకలి దప్పులు ఒక చోట కేంద్రీకృతమయ్యాయనీ ప్రజా బంధువు అవార్డు గ్రహీత కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న పేర్కొన్నారు.

తెలంగాణ ప్రజాధనాన్ని ,ప్రకృతి వనరులను కొల్లగొట్టిన తెలంగాణ గత టిఆర్ఎస్ పాలకులు కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలోదొర తనాన్ని పునర్నిర్మించి వ్యవసాయ కులీల, పేదరైతుల, మధ్యతరగతి, ఉద్యోగ కార్మిక వర్గాల బతుకులను, జనజీవనాన్ని కకావికలం చేసారనీ అనునిత్యం అనగానే వర్గాల సంక్షేమం కోసం తపిస్తున్న అభ్యుదయ వాది క్రాంతి త్రినేత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.. అద్భుతం ఆదర్శమంటూ ఆర్థికం అంటూ అంకెల గారడీ చూపిన గత కెసిఆర్ ప్రభుత్వం తాము తెలంగాణ ఉద్యమ ప్రాంతాల్లో మళ్లీ భూస్వామ్య పెత్తందారీ గడీల నిర్మాణానికి పునాదులు వేసిందని ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ఆరోపించారు. కాళేశ్వరం పేరిట దోపిడీ, మిషన్ భగీరథ పైపుల ద్వారా అవినీతి, మేడిగడ్డ ప్రాజెక్టులో కోట్లాది రూపాయల ప్రజాధన దుర్వినియోగం ఇలా తెలంగాణ రాష్ట్రం అంతటా ప్రజలను వంచించారనీ కార్మిక వర్గ బో ర పుత్రుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు పేర్కొన్నారు. ప్రభుత్వాలిచ్చే శ్వేత పత్రాలు అవినీతి ధనాన్ని గురించి వివరించే అవకాశం లేదనీ నేతాజీ రాజన్న తెలిపారు. స్వేద పత్రాలు వాస్తవాలను వెల్లడించవనీ జె ఎస్ ఆర్ పేర్కొన్నారు. అందువల్ల వాస్తవాలను ప్రజలకు తెలియ పరచండి. కల్వకుంట చంద్రశేఖర రావు కు ఒకనాడు సిగరెట్లు తాగటానికి మందు తాగటానికి సాధారణ ఖర్చులు తీర్చుకోవటానికి డబ్బులు లేని దశ నుండి నేడు ప్రపంచంలోనే అత్యంత కుబేరుడు గా నిలిచాడని కబడ్డీ జై భారత్ మహావీర్ దాదాపు 15 లక్షల కోట్లకు పైగా కేసీఆర్ ప్రజాధనం వల్లగొట్టి సొంత ఆస్తులు సంపాదించుకున్నాడని, దేశ విదేశాల్లో అక్రమంగా దాచుకున్న కేసీఆర్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రజాతంత్ర ఉద్యమకారుడు రుషి బోరా దేవాన్ష్ కేంద్ర రాష్ట్ర డిమాండ్ చేశారు. కేసీఆర్ కు అన్ని ఆస్తు లెక్కడివి? హరీశ్ రావు ఏ శ్రమతో వేల కోట్ల ఆసామి అయ్యాడు? కేటీఆర్, కవిత, సంతోష్ రావుల ఆర్థిక స్థితిగతులపై వాస్తవాలు ఏంటి? కాళేశ్వరం ద్వారా మెగా కృష్ణారెడ్డి మీదుగా కుటుంబం పొందిన పర్సెంటీజీల వివరాలేంటి? సెక్రెటేరియేట్, కలెక్టరేట్లు, స్మృతి చిహ్నం, అంబేద్కర్ విగ్రహం, వరంగల్ హాస్పిటల్ ద్వారా చేతులు మారి కేసీఆర్ కుటుంబానికి చేరిన మొత్తం ఎన్ని లక్షల కోట్లు? అని ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ జై బోనన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రశ్నిస్తున్నారు. ప్రజాకంటక నయీమ్ ముఠా ఎన్ కౌంటర్ అనంతరం జప్తు అయిన 95 వేల కోట్ల నగదు, 30 వేల కోట్లు విలువ చేసే బంగారం , 50 వేల కోట్ల విలువచేసే వజ్రవైఢూర్యాలు ఎవరి ఇంటికి చేరింది? అని బాధితుల బంధువు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు పాలకవర్గాలను ప్రశ్నించారు. ఇవన్నీ శ్వేత పత్రాల పరిధికి రావు గదా? సిపిఎంఎల్ సెక్రటరీ నేతాజీ రాజన్న ప్రశ్నించారు. ఈ ప్రజాధనాన్ని తిన్న కేసీఆర్ కుటుంబాన్నిఏ ప్రజాకోర్టులో పాలకులు శిక్షించగలరు? కష్టజీవుల బిడ్డ కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్, కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్, కవిత మూడుకోట్ల రూపాయల చేతి గడియారం, సంతోష్ రావు గ్రీన్ స్కీము భండారం, పదకొండు వందల కోట్ల వ్యయంతో రూపొందిన వరంగల్ హాస్పిటల్ మూడున్నర వేల కోట్ల వ్యయం పెరిగినా నోరు పెగలని బానిస నాయకులను ఏ ప్రజల్లో నిలదీయాలి? అని ప్రజా ఉద్యమకారుడు కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ అడుగుతున్నారు. శ్వేత పత్రాలు బయటపెట్టిన పాలకులు కేసీఆర్ అక్రమ ఆస్తుల శ్వేత పత్రం విడుదల చేసే ధైర్యం చేయగలరా? అని పేద వర్గాల రాజ్యాధికారం కోసం నిరంతరం తపిస్తున్న సామాజిక పరివర్తకుడు కామ్రేడ్ నేతాజీ రాజన్న ప్రశ్నిస్తున్నారు. ఎన్నెన్ని వేల, లక్షల కోట్ల రూపాయలు? ఎంతెంత అవినీతి? ప్రజలకందనంత ఎత్తుదిగి కన్ను మిన్ను గానని అహంకారంతో ప్రజా ఆస్తులను కొల్లగొట్టిన కేసీఆర్ కుటుంబాన్ని ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి శిక్షించండి… అని బాధితుల బంధువు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జైబోరన్నగారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు ‘కాంగ్రెసు ప్రభుత్వం” ను విచారించాలని డిమాండ్ చేయండి. కేసీఆర్ కుటుంబం అవినీతిపై వెంటనే విచారణ కమిటీని ఏర్పాటు చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాస్వామ్యం అమలు చేస్తామని – పలుసార్లు ప్రకటించారు. ఆచరణలో ప్రజాస్వామ్యాన్ని అమలు చేయాలి. కాంగ్రెసు ప్రభుత్వం అమలు చేసే విధంగా ప్రజలందరూ డిమాండ్ చేయాలని సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు కోరుతున్నారు..

 

ఈ డిమాండ్స్ ను “ప్రజాపాలన”లో అడగండి, నిలదీయండనీ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ప్రజాస్వామిక వాదులను, ప్రజాసంఘాలను ప్రజాబంధు కమ్యూనిస్టు విప్లవకారుడు కామ్రేడ్ జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు రిషిబోరా దేవాన్ష్ జెకె ఆర్ గారి జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జెఎస్ఆర్ సార్ 9848540078

సమస్త తెలంగాణ ప్రజానీకాన్ని కోరారు.. చిన్న దీపం అనుకోకు చీకటినే కాల్చేస్తుంది. జనం ఏం చేస్తారు అని అనుకోకు జాతకాలను మార్చేస్తారు అని కమ్యూనిస్టులు విప్లవకారుడు కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు 8328277285 కేంద్ర రాష్ట్ర పాలకవర్గాలను అవినీతి రాజకీయ నాయకులను సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీ కామ్రేడ్ నేతాజీ రాజన్న హెచ్చరించారు. బొగ్గుని మండుతున్నప్పుడు ముట్టుకుంటే చేయి కాలుతుందనీ ,చల్లగా ఉన్నప్పుడు ముట్టుకుంటే చేయి నల్లబడుతుందని పేద ప్రజల బంధువు కామ్రేడ్ జై బోరన్నగారి నేతాజీ రాజన్న పేర్కొన్నారు. దోపిడి రాజకీయ పార్టీలైన చెడ్డ రాజకీయ నాయకుల తో ఎలా ఉన్నా ముప్పే అని కామ్రేడ్ సుభాన్న తెలిపారు.. ఐదు సంవత్సరాలకు ఒకసారి ఓట్ల జాతర సందర్భంగా మాత్రమే…అవసరానికి మాత్రమే నీతో ప్రేమగా మాట్లాడే వారితో, ప్రలోభాలకు గురిచేస్తున్న దోపిడి రాజకీయ నాయకులతో… జాగ్రతగా ఉండండి… అని కామ్రేడ్ జై బోరన్న గారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేద ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. దోపిడి రాజకీయ పార్టీలు దొంగ రాజకీయ నాయకులు అవసరమని వేడుకుంటారనీ…

ఓట్ల సమయంలో అవసరానికి వాడుకుంటారనీ… ఓట్ల పండుగ అయిపోయిన తెల్లారి నుండే అవసరం తీరక ఆడుకుంటారనీ… కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు పేద వర్గాల ప్రజల గురించి బాధపడుతున్నారు..

అవసరాన్ని బట్టే.. దొంగ రాజకీయ పార్టీలు… దోపిడి రాజకీయ నాయకులు ఉంటారని,

ఎప్పుడైతే ఎన్నికల జాతర ముగుస్తుందో, ఓటర్లతో అవసరం తీరిపోతుందో.. అప్పుడే దొంగ రాజకీయ నాయకులు ప్రజలతో మాట్లాడే విధానం కూడా మారిపోతుందనీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్ ప్రజలకు రాసిన బహిరంగ లేఖల ఆవేదన వ్యక్తం చేశారు

Leave A Reply

Your email address will not be published.