CMRF(LOC) ద్వారా మంజూరైన ఒక లక్ష ఇరువది అయిదు వేల రూపాయల పత్రాలను (125000) బాధితునికి అందజేసిన వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

CMRF(LOC) ద్వారా మంజూరైన ఒక లక్ష ఇరువది అయిదు వేల రూపాయల పత్రాలను (125000) బాధితునికి అందజేసిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

*కూకట్పల్లి డివిజన్ హనుమాన్ నగర్ వాస్తవ్యులు జి.శ్రీనివాస్ రెడ్డి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించి (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,25,000/- లక్ష ఇరవై ఐదు వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రాలను కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బాధిత కుటుంబ సభ్యులకు అందించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు,నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వర రావు గారు..*

Leave A Reply

Your email address will not be published.