CMRF LOC ద్వారా మంజూరైన 250000 /-రు బాధితునికి అందజేసిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

CMRF LOC ద్వారా మంజూరైన 250000/- బాధితునికి అందజేసిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

అల్విన్ కాలనీ డివిజన్,ఎల్లమ్మబండ మరియమ్మ నగర్ వాస్తవ్యులు ఎస్.నర్సింహ చారి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గారిని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించి (CMRF-LOC) ద్వారా మంజూరైన 2,50,000/- రెండు లక్ష యాభై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రాలను డివిజన్ అధ్యక్షులు మరేళ్ల శ్రీనివాస్,బాష్పక యాదగిరి ఇతర నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి బాధితుడికి అందించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

#CMRF #LOC #serilingampallyconstituency #CMReliefFund #allwyncolony #yellammabanda #mariyammanagar #cmrfcheque #distribution #jagadeeshwargoud #Serilingampally #assembly #CongressLeader #CongressParty #incharge

Leave A Reply

Your email address will not be published.