CMRF-LOC ముఖ్యమంత్రి సహాయ నిధి150000 రూ.మంజూరి పత్రం అందజేసిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

CMRF-LOC ముఖ్యమంత్రి సహాయ నిధి150000 రూ.మంజూరి పత్రం అందజేసిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి):

శేరిలింగంపల్లి డివిజన్ వాస్తవ్యులు శ్రవణ్ చారి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గారిని సంప్రదించగా ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేయించి (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,50,000/- లక్ష యాభై వేల రూపాయల ఆర్ధిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబ సభ్యులకు అందించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ ..

Leave A Reply

Your email address will not be published.