ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ఇచ్చిన ఆదేశానుసారం సమీక్ష

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటనలో ఇచ్చిన ఆదేశానుసారం సమీక్ష

Nalla 24*7 New Channel:

ముఖ్యమంత్రి @revanth_anumula గారు గత వరంగల్ పర్యాటనలో ఇచ్చిన ఆదేశానుసారంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి, ఐఆర్ఆర్ భూసేకరణ, ఓఆర్ఆర్ అలైన్మెంట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ,KUDA మాస్టర్ ప్లాన్, కాళోజీ కళాక్షేత్రం,GWMC పరిధిలోని ప్రధాన నాలాల రిటైనింగ్ వాల్ ల నిర్మాణం,వరద నివారణ చర్యలు,ఇంకుడు గుంతల నిర్మాణం,కాళోజి కళాక్షేత్రం నిర్మాణ పనులు తదితర అంశాలపై ఈరోజు సచివాలయంలో వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి @mpponguleti గారు,మంత్రులు @seethakkaMLA గారు,@IKondaSurekha గార్లతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది.

 

ఈ సమావేశంలో వరంగల్ మేయర్ గుండు సుధారాణి,ఎమ్మెల్సీలు బండ ప్రకాష్, బస్వరాజు సారయ్య, శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దొంతి మాధవ రెడ్డి, రేవురి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి ,కె ఆర్ నాగరాజు, MA&UD ప్రిన్సిపాల్ సెక్రెటరీ దానా కిషోర్, సీడీఎంఏ విపి గౌతమ్, ఆర్ అండ్ బి స్పెషల్ సెక్రెటరీ హరిచందన, వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్ లు డాక్టర్ సత్య శారదా, పి. ప్రావీణ్య, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వాఖేడే, సంబంధిత శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.