అంబేద్కర్ విగ్రహం వద్ద చెత్త వ్యర్థాల తొలగింపు పిల్లలకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు

అంబేద్కర్ విగ్రహం వద్ద చెత్త వ్యర్థాల తొలగింపు పిల్లలకు క్రీడా ప్రాంగణం ఏర్పాటు

కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమ ఏర్పాటు

మే 30, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

శేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పిజేఆర్ నగర్ లో అంబేద్కర్ విగ్రహాల దగ్గర గత కొన్ని సంవత్సరాలుగా చెత్త వేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ చెత్త వేయకుండా నివారణ గురించి అక్కడ అంతా శుభ్రం చేయించి టెంట్ వేయించి అక్కడ చెత్త, వ్యర్థ పదార్థాలు వేయకుండా ప్రజలకు ఉపయోగపడేలా పిల్లలు క్యారమ్స్, చెస్ ఆడుకునేలా ఏర్పాట్లు చేశారు..

ఈ కార్యక్రమంలో శానిటేషన్ సిబ్బంది ఎస్ఎఫ్ఐ మల్లేష్ వారి మిత్రబృందం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజా, రవి, శీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.