75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జీహెచ్ఎంసీ సర్కిల్ 21లో ఉప కమిషనర్ ఆధ్వర్యంలో జాతీయ జెండావిష్కరణ

సర్కిల్ 21లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని జీహెచ్ఎంసీ సర్కిల్ 21లో ఉప కమిషనర్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునందన్ రెడ్డి,వీరమల్ల వీరేందర్ గౌడ్, ఇలియాస్ షరీఫ్ బి.కృష్ణ ముదిరాజ్, ముద్దంగుల తిరుపతి తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.