Christmas మతసామరస్యానికి ప్రతీక క్రిస్మస్ వేడుకలు:మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యెల్లంల సంజీవరెడ్డి

Christmas మతసామరస్యానికి ప్రతీక క్రిస్మస్ వేడుకలు మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యెల్లంల సంజీవరెడ్డి

మతసామరస్యానికి ప్రతీక క్రిస్మస్ వేడుకలు:మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు యెల్లంల సంజీవరెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి) మోటకొండూర్: మత సామరస్యానికి ప్రతీక క్రిస్మస్ వేడుకలు అని మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యెల్లంల సంజీవరెడ్డి అన్నారు. ఆయన సోమవారం మోటకొండూరు మండలంలోని చందెపల్లి, సికిందర్ నగర్ లలోని చర్చిలలో క్రిస్టియన్ సోదర సోదరీమణులతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్టియన్లకు బట్టలు దుప్పట్లు పంపిణీ చేశారు అనంతరం సంజీవరెడ్డి మాట్లాడుతూ ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని జరిగే క్రిస్మస్ వేడుకలు మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు ఏసుక్రీస్తు ఆశీస్సులతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్టియన్లకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించనున్నామని తెలిపారు
ఈ కార్యక్రమంలో రెవరెండ్ చిలుక సుదాకర్ రావు,జాషువ,యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శి నెమ్మని సుబ్రహ్మణ్యం, ఆత్మకూర్ పి ఎ సి ఎస్ వైస్ చైర్మన్ గంధమల్ల జహంగీర్, మోటకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు బొట్ల నర్సింగరావు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బొల్లేపల్లి శ్రీనివాస్,తండా పాండు రంగయ్య, భూమండ్ల అశోక్, గ్రామశాఖ అధ్యక్షులు గంగరాజు సాగర్,పసల ప్రదీప్,షైక్ సుభాని, ఉపాధ్యక్షులు బొట్ల నాగేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్నే నర్సిరెడ్డి,ఫైళ్ల సిద్దిరామి రెడ్డి,నర్సిరెడ్డి,ఏనుగు రామచంద్రారెడ్డి ,భూమండ్ల శ్రీనివాస్,రామకృష్ణ, ఉదయ్ కిరణ్, సూదగని శ్రీనివాస్,యూత్ కాంగ్రెస్ నాయకులు గంగరాజు మహేష్, తేర్యాల,చామాపూర్,చందెపల్లి,వర్టూర్ తదితర గ్రామాల క్రెయిస్తావులు లు పాల్గొన్నారు.

@followers
Beerla Ilaiah
Andem Sanjeeva Reddy
Komatireddy Raj Gopal Reddy
Komatireddy Venkat Reddy
Anumula Revanth Reddy
Rahul Gandhi
Priyanka Gandhi Vadra
Mallikarjun Kharge
Sonia Gandhi

Leave A Reply

Your email address will not be published.