Telangana State ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన TTDC ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, నూతన కార్పొరేషన్ ఛైర్మన్లు మువ్వా విజయ్ బాబు, మెట్టు సాయి కుమార్

Telangana State ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన TTDC ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ,నూతన కార్పొరేషన్ ఛైర్మన్లు మువ్వా విజయ్ బాబు మెట్టు సాయి కుమార్

Nalla 24*7 News Channel:9849396606..

తెలంగాణ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు ,టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి , ఫిషరీష్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్ మర్యాదపూర్వకంగా ప్రభుత్వ ప్రధాన సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి, తమ నియామకానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారికి శుభాకాంక్షలు తెలిపి,సత్కరించారు.

 

Anumula Revanth Reddy

Telangana Congress

 

Muvva Vijaya Babu

Patel Ramesh Reddy

Mettu Sai Kumar

 

#Congratulations #corporationchairmans

Leave A Reply

Your email address will not be published.