చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థినిగా పట్నం సునీతా మహేందర్ రెడ్డిని బలపరుచుదాం: నల్ల సంజీవరెడ్డి

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థినిగా పట్నం సునీతా రెడ్డిని బలపరుచుదాం: నల్ల సంజీవరెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పట్నం సునీతా మహేందర్ రెడ్డి

చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి గారి అధ్యక్షతన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గౌరవ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, కార్యకర్తల ఉద్దేశించి దిశా నిర్దేశం చేయడం జరిగింది. చేవెళ్ల పార్లమెంటు స్థానాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, పరిగి MLA రామ్మోహన్ రెడ్డి గారు, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు పందుల వెంకటేష్, గౌడ్ , మండల అధ్యక్షులు,కార్పొరేటర్లు, జడ్పిటిసిలు,ఎంపీపీ లు ఎంపిటిసిలు, సర్పంచులు, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.