చేవెళ్ల పార్లమెంట్ టికెట్ మళ్ళీ రంజిత్ రెడ్డికే

చేవెళ్ల పార్లమెంట్ టికెట్ మళ్ళీ రంజిత్ రెడ్డికే

డిసెంబర్ 25, నల్లా సమాచార్ న్యూస్ / చేవెళ్ల :

స్థానిక పార్లమెంట్ ప్రజా ప్రతినిధులు, నాయకులను సమన్వయం చేసుకుంటూ మరోసారి భారీ మెజారిటీతో గెలవాలని కేటీఆర్ సూచన. సోమవారం రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో చేవెళ్ల పార్లమెంట్ సన్నాహాక సమావేశం. హాజరైన మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, ఎంఎల్ఏలు కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, అరికేపూడి గాంధీ, మాజీ ఎంఎల్ఏలు కే. మహేష్ రెడ్డి మెతుకు ఆనంద్ తదితరులు.

Leave A Reply

Your email address will not be published.