Chevella చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా

Chevella చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా

జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్..

 

చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు,నాయకులకు,కార్యకర్తలకు తెలియజేయనది ఏమనగా ఫిబ్రవరి 20న తేదీన ఉదయం 10.00 గంటలకు జేపీఎల్ గార్డెన్ చిలుకూరు x రోడ్,మొయినాబాద్ మండల్ వద్ద చేవెళ్ల పార్లమెంట్ సన్నాహక సమావేశం నిర్వహించబడును..

 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు,గౌరవ ఎమ్మెల్యేలు,కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు,రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు..

ముఖ్య గమనిక:-నల్లగండ్ల గ్రామం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఉదయం 9.00గంటలకు ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది..

కావున..

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ మహిళా,మైనార్టీ,ఎస్.సి,ఎస్టీ సెల్ నాయకులు,యూత్ కాంగ్రెస్ మరియు కాంగ్రెస్ ముఖ్య నాయకులు,కార్యకర్తలు అందరూ తప్పకుండా పాల్గొనాలని మనవి..

 

ఇట్లు

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కార్యాలయం..

Leave A Reply

Your email address will not be published.