ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపిన రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి

అర్బన్ ఫినాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ నియామకమైన సందర్భంగా సిఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన చల్లా నరసింహ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీ కలిసి కృతజ్ఞతలు తెలిపిన చల్లా నరసింహారెడ్డి

అర్బన్ ఫినాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ నియామకమైన సందర్భంగా సిఎం ను మర్యాదపూర్వకంగా కలిసిన చల్లా నరసింహ రెడ్డి

తన పై నమ్మకంతో ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని హామీ

 

జూలై 11, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి అర్బన్ ఫినాన్స్ ఇన్ఫాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా ఛార్జ్ తీసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ తన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. తన పైన నమ్మకంతో ఇచ్చిన పదవికి పూర్తి న్యాయం చేస్తానని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.