TUFIDC చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహ రెడ్డి బాధ్యతలు

మెహదీపట్నం లోని ఆఫీసులో ఛార్జ్ తీసుకున్న రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహ రెడ్డి

జూలై 08, నల్లా సమాచార్ న్యూస్ / హైదరాబాద్ :

తెలంగాణ స్టేట్ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ TUFIDC చైర్మన్ గా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టి జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహ రెడ్డి మెహిధిపట్నం లోని ఆఫీస్ లొ ఛార్జ్ తీసుకున్నారు. TUFIDC ఆఫీస్ లొ IAS ధనకిషోర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లొ తెలంగాణ ఫైనాన్స్ మెంబెర్ సంకెపల్లి సుధీర్ రెడ్డి, TSTSDC చైర్మన్ మన్నే సతీష్ మాజీ  ZPTC బొక్క జంగారెడ్డి, మీర్ పేట్ మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కవిత బాల్ రెడ్డి,కార్పొరేటర్ బాలమణి, చల్లా ప్రభాకర్,ఏడుదొడ్ల సురేందర్ రెడ్డి, కీసరి యాదిరెడ్డి, సుభాష్ రెడ్డి, విజయ్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.