బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్….

బీఆర్ఎస్ పార్టీకి షాక్...

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి):

బిఆర్ఎస్ పార్టీకి షాక్…

వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీప్ దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక

హైదరబాద్ గాంధీ భవన్ లో ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు

మాజీ కార్పొరేటర్లు వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ దీప్ దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

అనంతరం సిఎం. రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో వేముల శ్రీనివాస్, మానస ప్రసాద్,నెక్కొండ కవిత కిషన్, చీకటి శారద ఆనంద్ , షార్జా బేగం, మామిండ్ల రాజయ్య యాదవ్, మాజీ కార్పొరేటర్లు వీరగంటి రవీందర్ స్వామి చరణ్, తాడిశెట్టి విద్యాసాగర్, వేల్పుల మోహన్ రావు, గోల్కొండ రాంబాబు, మైసారపు సిరిల్ లారెన్స్, సిల్వేరు విజయ్ భాస్కర్, టిఆర్ఎస్ నాయకులు పోగుల శ్రీనివాస్, నలుబొల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకన్న జక్కుల రవీందర్ యాదవ్ పోతుల శ్రీమాన్ సయ్యద్ విజయశ్రీ రజాలి, బంక సరళ సంపత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.