కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి భారీగా చేరికలు

కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి బిఆర్ఎస్ పార్టీ లోకి భారీగా చేరికలు

200 మంది అనుచరులతో చేరిక

నవంబర్ 20, నల్లా సమాచార్ న్యూస్ / జనగామ : జనగామ బచ్చన్నపేట్ మండలం కొన్నే గ్రామం లో కాంగ్రెస్ బిజెపి పార్టీ నాయకులు బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కొపురపు సిద్దారెడ్డి, ముక్కెర తిరుపతి రెడ్డి అధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఊమెంతల మల్లారెడ్డి ఉమ్మెంతల బాల్ రెడ్డి మాజీ ఉప్పసర్పంచ్ చల్లా మహిపాల్ రెడ్డి 200 మందీ అనుచరులతో పెద్ద ఎత్తున్న ఎమ్మెల్యే అభ్యర్తి పల్లా రాజేశ్వర్ రెడ్డి సమక్షంలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా వారు మాట్లాతూ, కేసీఆర్ ప్రవేశ పెట్టిన మ్యానిఫెస్టో పెదల కోసమే ఉంది అని తెలియజేశారు. రైతు బంధు జిల్లా అద్యక్షులు ఇర్రి రమణా రెడ్డి, వేముల వెంకట్, వేముల లక్ష్మణ్ గౌడ్, రామాంజనేయులు, సిద్దిరాములు, శివకుమార్, క్రాంతి, సంపత్, శ్రీనివాస్, శివ కుమార్, రామ చెంద్రయ్య, ప్రభాకర్, మల్గ కుమార్ తడితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.