బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ సమక్షంలో చేరికలు

బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ లోకి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ సమక్షంలో చేరికలు

 

 

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరికలు..

నల్లా సమాచార్ న్యూస్ :(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి..

 

వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ కు చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఈరోజు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.

 

ఈ సందర్భంగా నాయకులు జితేంద్ర చారి,నారాయణ,నాగార్జున,ఎం.పరమేశ్వర చారి,నాగరాజు,ప్రభాకర్,సంతోష్,రంగారావు,నాగ సుబ్రహ్మణ్యం గారిని కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్..

ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్  మాట్లాడుతూ..

ప్రతి కార్యకర్త రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఒక్క సానికుడిలాగా పని చేసి కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అన్ని వర్గాల అభ్యున్నతకు ప్రతి ఒక అడుగు ముందుకు వేస్తుందని అన్నారు..

 

ఈ కార్యక్రమంలో వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాషిపాక యాదగిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆస్కాని వెంకటస్వామి సాగర్,అంజలి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.