MLA Arekapudi Gandhi :ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి శుభాకాంక్షలు తెలిపిన కార్పోరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్
నల్ల్లాసమాచార్ న్యూస్ / (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి) శేర్లింగంపల్లి నియోజకవర్గం :
ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా మన ప్రియతమ నాయకుడు ఆరెకపూడి గాంధీ కి మరోసారి పోటీ చేసే అవకాశాన్ని కల్పించిన సందర్బంగా 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్యే ని కలిసి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగింది. కార్యక్రమంలో పోశెట్టిగౌడ్, పద్మయ్య తదితరులు పాల్గొన్నారు.