బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శ

బీఆర్‌ఎస్‌ అధినేత శ్రీ కేసీఆర్‌ గారిని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి గారు పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బంజారాహిల్స్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసానికి చేరుకున్న జగన్‌కు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీ కేటీఆర్‌, పార్టీ నాయకులు స్వాగతం పలికారు.

 

Andhra Pradesh Chief Minister Sri Y.S. Jagan Mohan Reddy met BRS President and former Chief Minister Sri K. Chandrashekar Rao in Hyderabad toda y.

Leave A Reply

Your email address will not be published.