Shocking Video:బ్రౌన్ రైస్ బాగా తెలిసిన వారి దగ్గర నుంచి మాత్రమే కొనండి

Shocking Video:బ్రౌన్ రైస్ బాగా తెలిసిన వారి దగ్గర నుంచి మాత్రమే కొనండి

బ్రౌన్ రైస్ బాగా తెలిసిన వారి దగ్గర మాత్రమే కొనండి

(ప్రతినెల నేరుగా రైతుల దగ్గర్నుంచి తెప్పించుకునే ఇంకా మంచిది)

కొన్ని రకాల కెమికల్స్ ఉపయోగించి తెల్లని బియ్యాన్ని బ్రౌన్ రైస్ గా మారుస్తున్నారని ఈ మధ్యే తెలిసింది.

ఆ కెమికల్స్ కలిపిన బియ్యాన్ని తినడం వల్ల పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది

అందుకని మీకు తెలిసిన రైతు దగ్గర నుంచి మాత్రమే ప్రకృతి వ్యవసాయంలో పండిన బియ్యాన్ని తీసుకోండి.

Leave A Reply

Your email address will not be published.