బ్రిటిష్ చట్టాల స్థానంలో జూలై 1నుంచి కొత్త చట్టాలు

బ్రిటిష్ చట్టాల స్థానంలో జూలై 1నుంచి కొత్త చట్టాలు

దేశం అంతటా జూలై ఒక్కటి నుంచి కొత్త చట్టాలు..
ఎక్కడైనా ,
యే ప్రాంతం లోనైనా,
ఏదైనా సంఘటనలు జరిగితే అక్కడి నుంచి
“జీరో FIR” చేయొచ్చు..
గతం లో
FIR చేయాలీ అంటే పోలీసు స్టేషన్ కి వెళ్ళి, కంప్లైంట్ ఇచ్చే వారు ,కొంత మంది నాయకుల బలం తో,అధికార బలం తో సాక్ష్యాలు తారుమారు చేసి , న్యాయం జరిగేది కాదు..
ఇప్పుడు నేరుగా మీరే FIR చేయొచ్చు, ఆ స్థలం లో జరిగినా సంఘటనలు చిత్రీకరించి upload చేయొచ్చు..
సమాజం లో కొత్త చట్టాలు ..కొత్త మార్పులు..
చాలా జాగ్రత్త గా ఉండండి ..

“చీకటి ఇంట్లో పిల్లి కి కండ్లు కనపడవు కొట్టడానికి పోతే పిల్లి పీక నీ కొరికేస్తది”..

సాంకేతిక రంగం ఇది ఇక్కడ పిల్లి లా “సీసీ కెమెరా,ఫోన్స్ …చీకటి లో కూడా ఉంటాయి..
తస్మాత్ జాగ్రత్త
తప్పు చేస్తే ఇక కారాగారమే..

Leave A Reply

Your email address will not be published.