శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో బిజెపి నేతలు

శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఏక్ పేడ్ మా కే నామ్ కార్యక్రమంలో బిజెపి నేతలు

నల్లా సమాచార్ న్యూస్ / ఆల్విన్ కాలనీ డివిజన్ :

ఈరోజు ఆల్విన్ కాలనీ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు శేర్లింగంపల్లి నియోజకవర్గం బిజెపి నేత ఎం రవికుమార్ ఆధ్వర్యంలో డా.శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలలో భాగంగా ఏక్ పేడ్ మా కే నామ్ పేరుతో శంశిగూడ ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు మొక్కలు నాటారు. అలాగే క్లీన్ ఇండియా, హెల్త్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఎల్లమ్మ చెరువును సందర్శించడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.