పుట్టిన రోజు వేడుకకు హాజరైన హ్యాట్రిక్ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి

పుట్టిన రోజు వేడుకకు హాజరైన హ్యాట్రిక్ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతామహేందర్ రెడ్డి

nallasamachar: Hyderabad

హైద్రాబాద్ జూబ్లీహిల్స్ లోని JRC కన్వెన్షన్ లో సోమవారం రాత్రి జరిగిన బషీరాబాద్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఉపాదక్షుడు శంకరప్ప మనవరాలు కీయర పుట్టినరోజు వేడుకకు హాజరైన హ్యాట్రిక్ జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతా మహేంధర్ రెడ్డి గారు. ఈ సందర్భంగా చిన్నారిని ఎత్తుకొని ఆశీర్వదించారు. చిన్నారి తల్లిదండ్రులు సుదీప్తి, శిరీష్ చంద్రలకు శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమంలో తాండూరు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ సునీతా సంపత్, బషీరాబాద్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, బంటారం జడ్పిటీసీ సంతోష రాజు, వడ్డే హనుమంతు తదితరులు చిన్నారి కీయరను ఆశీర్వదించారు.
——————————-

Leave A Reply

Your email address will not be published.