బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం: ఎండి జమీర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం:ఎండి జమీర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి):

బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయమని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ “ఎం.డి.జమీర్” ఆనందాన్ని వ్యక్తపరిచారు. భారత న్యాయ వ్యవస్థ మైనారిటీల హక్కుల పరిరక్షణకు అండగా ఉందని, సుప్రీం తీర్పు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. భారత రాజ్యాంగం మైనారిటీల సముచితమైన జీవనానికి పటిష్ఠమైన నియమాలను  రూపొందించిన వారు వివరించారు.

 

Leave A Reply

Your email address will not be published.