BIG BREAKING NEWS కాంగ్రెస్ లోకి ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు

BIG BREAKING NEWS కాంగ్రెస్ లోకి ఆరుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్సీలు

BIG BREAKING

 

కాంగ్రెస్ లోకి ఆరుగురు బీఆరెస్ ఎమ్మెల్సీలు.

 

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆరెస్ ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్.ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్య.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్సీలు.

 

జూబ్లీహిల్స్ నివాసంలో కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ

Leave A Reply

Your email address will not be published.