Bharata Rathna పూర్వ పూర్వ ప్రధాని భారత రత్న అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ
Bharata Rathna అటల్ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించిన బిజెపి రాష్ట్ర నాయకులు మొవ్వా సత్యనారాయణ
భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బిజెపి నాయకులు మొవ్వ సత్యనారాయణ
నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం:ఈరోజు శేరిలింగంపల్లి నియోజకవర్గం, మియాపూర్ డివిజన్, ఆర్.బి.ఆర్ కాంప్లెక్స్ వద్ద పూర్వ ప్రధాని, భారత రత్న అటల్ బిహారి వాజ్ పేయి వర్ధంతి సందర్బంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కంటెస్టెడ్ ఎమ్మెల్యే మొవ్వా సత్యనారాయణ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.