BGR Foundation ఆధ్వర్యంలో బాధితుడికి 10000/- ఆర్థిక సహాయం అందచేసిన ఫౌండేషన్ ఛైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు

BGR Foundation ఆధ్వర్యంలో బాధితుడికి 10000/-ఆర్థిక సహాయం అందచేసిన ఫౌండేషన్ ఛైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు

BGR ఫౌండేషన్ ఆద్వర్యంలో బాధితునికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేసిన ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ రావు గారు.

మండలంలోని మంగలపల్లి గ్రామానికి చెందిన దోరేపల్లి శ్రవణ్ ఇటివలే కూలిపనికి వెల్లగ ప్రమాదవశాత్తు కాలుకు గొడ్డలి తగిలి సర్జరీ కావడంతో, తక్షణ ఖర్చుల నిమిత్తం 10,000 ఆర్థిక సహాయం అందించి,తన ఆరోగ్యానికి సంబంధించి ఇంక ఎమన్న ఖర్చులు వున్న ఆదుకుంటానని భరోసానిచ్చిన BGR .

 

(ఈకార్యక్రమంలో)

మాజీ Mptc సభ్యులు గుండాల సోమయ్య గౌడ్ మరియు BGR సైన్యం ప్రతినిధులు పాల్గొన్నారు.

 

BGR సైన్యం

Leave A Reply

Your email address will not be published.