BFORM బీఫాంర్మ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు: సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

BFORM బీఫాంర్మ్ ఇచ్చిన నాయకుడి ద్వారానే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు: సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి):శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గా భాద్యతలు అందించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి,గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ.రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు..

శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి,అభివృద్ధికి కృషి చేస్తూ,కాంగ్రెస్ పాలనను ప్రజలకు మరింతగా చేరువయ్యేలా తనవంతు కృషి చేస్తాను.

శ్రీ.వి.జగదీశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్.

 

Heartfelt thanks to the leadership of the Congress party,Hon’ble CM Sri.Revanth Reddy garu for providing the responsibilities as the in-charge of the Congress party of Serilingampally constituency..

 

I will work hard for the strengthening and development of the Congress Party of Serilingampally Constituency and will do my best to bring the Congress schemes to reach the people.

 

Mr. V. Jagadishwar Goud, Congress Party Serilingampally Assembly Incharge

Leave A Reply

Your email address will not be published.