భేటీ బచావో – బేటీ పడావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నకిరేకల్ ఎంపిపి బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు

బేటీ బచావో -బేటీ పడావో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నకిరేకల్ ఎంపిపి బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు

భేటీబచావో -భేటీపడావో కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నకిరేకల్ యంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు

నకిరేకల్ మండలకేంద్రంలోని బాలికల హైస్కూల్ నిర్వహించిన ఈకార్యక్రమంలో పాల్గోన్న యంపీపీ .
అనంతరం వారు మాట్లాడుతూ
మహిళాలేకుంటే ఈ సృష్టేలేదని,కాని నేటిసమాజం గర్భంలో ఆడశిశువుఅని తెలితే ,గర్బంలోనే వారిని చంపేస్తున్నారని,లింగనిర్ధారణ పరిక్షలుచేస్తే ఉపేచించేది లేదని, ప్రతి మగవారు స్త్రీలపట్ల గౌరవంతో మెలగాలని,ఆడపిల్లలను తల్లిదండ్రులు ఉన్నతస్థాయికి ఎదిగేలా ప్రోత్సహించాలని వారు సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం కూడా స్ర్రీల అభ్యున్నతికి అనేకరకాలైన ఆవకాశాలు కల్పిస్తుందని వారు సూచించారు.

ఈ కార్యక్రమంలో
Mpdo , మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

BGR సైన్యం

Leave A Reply

Your email address will not be published.