బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డికి శుభాకాంక్షలు: చింతకింది రంజిత్ NSUI

బడంగ్పేట్ మేయర్ పారిజాత నర్సింహా రెడ్డికి శుభాకాంక్షలు :చింతకింది రంజిత్ NSUI

బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి గారు అంతర్జాతీయ మేయర్ల ఫోరం 2024 అవగాహన సదస్సుకు ఇండోనేషియాకు వెళ్ళి సదస్సును దిగ్విజయంగా పూర్తి చేసుకొని తిరిగి స్వదేశానికి విచ్చేసిన మేయర్ పారిజాత నర్సింహారెడ్డి గారికి శుభాకాంక్షలు 💐💐💐

 

మీ శ్రేయోభిలాషి చింతకింది రంజిత్ NSUI రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు

Leave A Reply

Your email address will not be published.