అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు

అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు

జై శ్రీరామ్…

అయోధ్యలో కొలువుదీరిన బాల రాముడు..

నల్లా సమాచార్ న్యూస్

(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

కోట్లాది ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైన సందర్భంగా,జయజయ ధ్వానాల మధ్య బాల రాముడు ఆలయంలో కొలువుదీరినా అపురూప ఘట్టాన్ని అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమన్ని పురస్కరించుకుని ఈరోజు హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని ప్రకాష్ నగర్ మరియు అల్విన్ కాలనీ శ్రీ సీత రామల వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

ఈ కార్యక్రమంలో నల్ల సంజీవ రెడ్డి,కృష్ణ ముదిరాజ్,మనెపల్లి సాంబశివరావు,రమేష్ గౌడ్,సంగారెడ్డి,బెనిర్జీ,పవన్ గౌడ్,శ్రీనివాస్,పరమేష్,మల్లేష్,వెంగల్ రెడ్డి,చారి,బాలరాజు గౌడ్,రమణ రెడ్డి,శ్రీను,సూదమై,కృష్ణ రెడ్డి,దామోదర్ రెడ్డి,విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.