అయోధ్య రామ మందిరం భారతీయ సంస్కృతికి చిహ్నం

అయోధ్య రామ మందిరం భారతీయ సంస్కృతికి చిహ్నం

జై శ్రీరామ్ జైజై శ్రీరామ్..

అయోధ్య రామ మందిరం,భారతీయ సంస్కృతికి చిహ్నం..

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

అయోధ్యలో ఈరోజు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ట మహోత్సవo జరగుతున్న తరుణంలో శేరిలింగంపల్లి నియోజకవర్గo పరిధిలోని అల్విన్ కాలనీ డివిజన్ పీజేఆర్ నగర్,ఇంద్ర నగర్ హనుమాన్ ఆలయంలో సీతారాముల వారికి స్థానిక నాయకులతో కలసి ప్రత్యేక పూజలు నిర్వహించారు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

ఈ కార్యక్రమంలో నల్ల సంజీవ రెడ్డి,కృష్ణ,మనెపల్లి సాంబశివరావు,మారేలా శ్రీనివాస్,శశిధర్,వాసు,సంగమేష్,మూతయ్య,ఇష్మాయిల్,రాజు,వెంకట్,నాగేశ్వరరావు,బాలు,రెహమాన్,రవి,పాండు,మాజర్,శివ,శీర్ష సత్తుర్,సుజత,ప్రవీనా,వాసవి తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.