అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ట శుభ సందర్భంగా భారీ కలశ యాత్ర

124 డివిజన్ అల్విన్ కాలనీ ఎల్లమ్మబండ మార్వాడి అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ట శుభ సందర్భంగా భారీ కలశ యాత్ర

124 డివిజన్ అల్విన్ కాలనీ ఎల్లమ్మబండ మార్వాడి అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్యక్రమం

శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జగదీశ్వర్ గౌడ్ కి ప్రత్యేక ఆహ్వానం 

జనవరి 09, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి :

ఈ రోజు శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ని అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ట శుభ సందర్భంగా 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ మార్వాడి అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ కలశ యాత్రకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పట్వారీ శశిధర్, వెంకటేష్, యువ నాయకులు పండు, రఫీ, శివ మరియు మర్వడి సభ్యులు సంతోష్, రాజేష్, ప్రకాష్, చెన్నా రామ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.