Ayodhya అదృష్టం అయోధ్య రామ మందిర దర్శనభాగ్యం

అదృష్టం అయోధ్య రామ మందిర దర్శనభాగ్యం

ఎందరో మహానుభావుల త్యాగ ఫలితం అయోధ్య మనం ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం చూసి బాల రాముని ప్రతిష్టకు మనం ఈ భూమి మీద ఉండడం మనందరి అదృష్టం అంతటి అయోధ్య బాల రాముని విగ్రహ ప్రతిష్ట 22/01/2024 రోజున మనమందరం కూడా చరిత్రలో ఒక గొప్ప పండుగ చేసుకుని అంటే ఉదయాన్నే లేచి తలంటు స్థానం చేసి భక్తితో రాముని వారి నామాలను పలుకుతూ విగ్రహ ప్రతిష్ట అనంతరం బాల రామునికి యజ్ఞం చేసిన అక్షింతల్ని తల మీద దర్శించి స్వామివారిని మనసారా స్మరించుకుంటూ ఇంటిలోనే పెద్దల చేత అక్షింతలు వేయించుకుని సాయంత్రం ఒక్కొక్క ఇంట్లో 5 దీపాలు వెలిగించాలి మరియు దీపావళి ఎలా అయితే జరుపుకుంటాము అలాగా 22వ తారీఖున ఎలా ప్రతి ఒక్కరూ కూడా చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జైశ్రీరామ్ జై జై శ్రీరామ్🚩🙏🙏🙏అదృష్టం అయోధ్య రామ మందిర దర్శనభాగ్యం

Leave A Reply

Your email address will not be published.