ఆల్విన్ కాలనీ 124 డివిజన్లో ఎల్లమ్మబండ లో బూత్ కార్యకర్తల నియామకాల పై చర్చ

ఆల్విన్ కాలనీ 124 డివిజన్లో ఎల్లమ్మబండ లో బూత్ కార్యకర్తల నియామకాల పై చర్చ

ఫిబ్రవరి 29, నల్లా సమాచార్ న్యూస్ / శేర్లింగంపల్లి : శేర్లింగంపల్లి నియోజకవర్గం లో ఈరోజు ఆల్విన్ కాలనీ 124 డివిజన్లో ఎల్లమ్మబండ లోని 23 బూతుల గురించి ప్రతి బూతుకి పదిమంది ఆ బూతులోనే ఓటు కలిగిన ముఖ్య కార్యకర్తలని నియమించడానికి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే ఆ పదిమంది ఒక్కొక్కరు 50 మందిని 50 ఓట్లు తమ పాలోవర్సుగా నియమించుకోవాలని బాధ్యతగా ఆ బూతులు ఎక్కువ ఓట్లు వేయించే బాధ్యత తీసుకోవాలని శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్ల సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వీరేందర్ గౌడ్, ముద్దంగుల తిరుపతి, డివిజన్ అధ్యక్షులు మారెళ్ళ శ్రీనివాసరావు, అరుణ, పట్వారీ శశిధర్ ,దుర్గేష్ రాజా, నవాజ్, బాలు, మణెమ్మ, సుజాత ,మజార్, శీను, చారి ,రవి, తిరుపతి, గోపి ,రెడ్డి , దినేష్ , రహీం, చంద్రయ్య , నారాయణ, సంగమేష్, కృష్ణవేణి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.