బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఘన వీడ్కోలు

అభినందన సమావేశానికి ముఖ్యఅతిథిగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్

బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఘన వీడ్కోలు

అభినందన సమావేశానికి ముఖ్యఅతిథిగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్

నల్లా సమాచార్ న్యూస్ / 124 డివిజన్ ఎల్లమ్మబండ :

124 డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని MPPS మరియు ZPHS ప్రభుత్వ పాఠశాలలోని బదిలీ పై వెళ్తున్న ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన వీడ్కోలు అభినందన సమావేశానికి ముఖ్యఅతిథిగా యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ హాజరై బదిలీపై వెళ్తున్న ఉపాధ్యాయులను శాలువతో సన్మానించి గౌరవించడం జరిగింది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలలో సేవలందించిన ప్రతి ఒక్క ఉపాధ్యాయులకు పేరుపేరునా కృతఙ్ఞతలు తెలియచేసారు. ఉన్నత స్థానాలకు బదిలీ అవ్వుతున్న ఉపాధ్యాయులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఎల్లమ్మబండ ప్రభుత్వ పాఠశాలకు నూతనంగా వచ్చిన ఉపాద్యాయులకు గౌరవ స్వాగతం తెలియచేసారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరాజ్ గౌడ్, CH. భాస్కర్, పాండుగౌడ్, షౌకత్ అలీ మున్నా, సయ్యద్, మహేష్, ఫారూఖ్, ఖలీమ్, బషీర్, జనార్దన్.

పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఎచ్.ఎమ్ రాధపద్మజ, గోవింద్, కె.కె.మోహన్ రావు, లక్ష్మప్ప, సిద్దయ్య, పండు, విఠల్ గౌడ్, కిరణ్మయి, సంధ్యారాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.