ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ Bharat Jodo యాత్రను బిజేపి ఆడ్డుకోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త క్యాండిల్ ర్యాలీ… ర్యాలీలో పాల్గొన్న శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్

ఎఐసిసి నాయకులు రాహుల్ గాంధీ Bharath jodo యాత్రను ఆడ్డుకోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్త క్యాండిల్ ర్యాలీ... ర్యాలీలో పాల్గొన్న శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ జగదీశ్వర్ గౌడ్

ఏఐసీసీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ ప్రియతమ నేత రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర విజయవంతంగా కొనసాగుతుండటంతో బిజేపి గూండాలు తట్టుకోలేక అస్సాం రాష్ట్రంలోని సోనితపూర్ జిల్లాలో యాత్రను

అడ్డుకోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరియు తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన నిరసన కార్యక్రమాలకు పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్ బషీర్ బాగ్ చౌరస్తాలోని బాబూ జగ్జీవన్ రామ్ గారి విగ్రహం నుంచి ట్యాంక్ బండ్ వద్ద ఉన్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు టిపిసిసి ఆధ్వర్యంలో చేపట్టిన క్యాండిల్ ర్యాలీ లో _ఏఐసీసీ రాష్ట్ర ఇంఛార్జ్ శ్రీమతి దీపాదాస్ మున్షీ గారు,ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి గారు,రాష్ట్ర మంత్రి,రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు శ్రీ.దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు,టీ-పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ శ్రీ.మధుయాష్కీ గౌడ్,టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు,ఎన్.ఎస్.యు.ఐ.అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ.బల్మూర్ వెంకట్,టిపిసిసి ఎస్సీ సెల్,ఓబీసీ సెల్ అధ్యక్షులు శ్రీ.నగరిగరి ప్రీతం,రాష్ట్ర మైనారిటీ నాయకులు ఫయ్యీమ్ గార్లతో పాటు కలిసి పాల్గొన్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గారు,రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ.చెల్లా నర్సింహ రెడ్డి గారు,కూకట్పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ బండి రమేష్ గారితో కలిసి పాల్గొన్న శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

ఈ కార్యక్రమంలో నియోజవర్గం నాయకులు నల్లా సంజీవ రెడ్డి,కృష్ణ ముదిరాజ్,వీరేందర్ గౌడ్,మనెపల్లి సాంబశివరావు,మరేళ్ల శ్రీనివాస్,గోపాల్,ప్రభాకర్,అహ్మద్ ఖాన్,శివ,కుమార్,సాంబశివరావు, కార్తిక్,యూత్ నాయకులు,డివిజన్,మహిళ నాయకురాలు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.