అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం:వి.జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: వి జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అభివృదే ద్యేయంగా ముందుకు సాగుతోంది..

 

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం,ప్రజల వెంటే నడుస్తాం..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి 9849396606)

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టి.ఎన్.జి.ఓ’స్’ కాలనీలో నెలకొన్న సమస్యలను కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి పరిశీలించిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు..

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే పరిపాలన వ్యవస్థ పూర్తిగా మార్చి ప్రతి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే విధంగా ముందుకు సాగుతుందని,శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఉన్న ప్రతి సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపేవిధంగా కృషి చేస్తామని తెలిపారు.

 

ఈరోజు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టి.ఎన్.జి.ఓ’స్’ కాలనీలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించారు అనంతరం కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాలనీ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు..

 

ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు..

 

#jagadeeshwargoud #serilingampallyconstituency #jagadeeshwargoudanna #serilingampally #assembly #incharge #serilingampallycongress #bastiyatra #tngocolony #Meeting #people #ensured #fullfillment

Leave A Reply

Your email address will not be published.