2024 రెడ్డి బిజినెస్ గౄప్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన ‘రెడ్డి సంఘం తెలంగాణ’ రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి

2024 రెడ్డి బిజినెస్ గౄప్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి

2024 RBG రెడ్డి బిజినెస్ గౄప్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి హైదరాబాద్)

రెడ్డి సోదరులందరినీ ఏకం చేస్తూ,రెడ్డి అంటే ఒక రైతు గానే కాదు,వ్యాపారాలు,ఉద్యోగ&ఉపాధి అవకాశాల లో కూడా తమదైన శైలిలో దూసుకుపోయేలా చేసి, రెడ్లను ఆర్థికంగా ఎదిగేలా చేసేందుకు, రెడ్డి సోదరుల వ్యాపారాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ఏర్పాటు చేసిన వేదిక మన RBG (రెడ్డి బిజినెస్ గ్రూప్) ప్రారంభించి నాలుగు వసంతాలు పూర్తిచేసుకుని ఐదవ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంలో RBG ఫౌండర్ ఏనుగు శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జగిత్యాలలో జరిగిన 2024 రెడ్డి బిజినెస్ గ్రూప్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సుమారు 500కు పైగా రెడ్డి సోదరులు తరలివచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు🙏ఈ* *కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు తాటిపర్తి జీవన్ రెడ్డి గారు(MLC),గౌరవ అతిథులుగా పైడి రాకేష్ రెడ్డి గారు(MLA-ఆర్మూర్),దాసరి మనోహర్ రెడ్డి గారు(పెద్దపల్లి Ex.-MLA),ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి గారు(జగిత్యాల-DCMS చైర్మన్)అతిథులు Dr.శైలేందర్ రెడ్డి గారు(జగిత్యాల రెడ్డి జన సంక్షేమ సంఘం అధ్యక్షులు)M.సురేందర్ రెడ్డి గారు(కరీంనగర్ Ex.DCMS Chairman)Dr.ఎల్లాలశ్రీనివాస్ రెడ్డి గారు(అరుణ హాస్పిటల్-జగిత్యాల)అన్నేడి మనోహర్ రెడ్డి గారు(చాణక్య Educational Institutions Chairman),బద్దూరి వెంకటేశ్వర్ రెడ్డి గారు(రెడ్డి సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్),బండ గోపాల్ రెడ్డి గారు(కరీంనగర్ RBVVR జనరల్ సెక్రెటరీ),సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు(TPCC Gulf CONVENER-NRI Cell),తాటిపర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు(Ex.Municipal Chairman-జగిత్యాల)నేరెళ్ల భూమ్ రెడ్డి(రెడ్డి ఐక్యవేదిక జగిత్యాల జిల్లా అధ్యక్షులు),వన్నెల అంజనా రెడ్డి గారు(జాతీయ అవార్డు గ్రహీత&ఇంటర్నేషనల్ ప్లేయర్),పన్నాల తిరుపతి రెడ్డి గారు లతో పాటుగా జిల్లా వ్యాప్తంగా రెడ్డి సోదర&సోదరీమనులతో పాటు,ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా పలువురు రెడ్లు హాజరయ్యారు

 

టీమ్ RBG

7095622796,

7981326540

Leave A Reply

Your email address will not be published.