124 డివిజన్ PJR నగర్ పరిధిలో పట్వారీ శశిధర్ ఆఫీస్ ప్రారంభించిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

124 డివిజన్ PJR నగర్ పరిధిలో పట్వారీ శశిధర్ ఆఫీస్ ప్రారంభించిన జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

నల్లా సమాచార్ న్యూస్

(ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి)

 

ఈరోజు 124 డివిజన్ కాలనీ PJR నగర్ పరిధిలో కాంగ్రెస్ నాయకులు పట్వారి శశిధర్ గారి ఆఫీసును శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ జగదీశ్వర్ గౌడ్ అన్నగారు ఓపెన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య కాంగ్రెస్ నాయకులు నల్ల సంజీవరెడ్డి, కృష్ణ ముదిరాజ్, శిరీష సత్తూరు,మారెళ్ళ శ్రీనివాస్, వెంకటేష్ , సంగమేష్, అగర్వాసు , రాజు, బాలు, నాగేశ్వరరావు,రామానుజన్ చారి, నగేష్ , సుజాత, ప్రవీణ,మరియు యువ నాయకులు పండు, లోకేష్, శివ, మాజర్, రెహమాన్, దినేష్, వేరేష్ చారి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.