124 డివిజన్ గుర్తు తెలియని వృద్ధుడిని మానవతా దృక్పథంతో హాస్పిటల్లో జాయిన్ చేసిన పట్వారీ శశిధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

124డివిజన్ గుర్తు తెలియని వృద్ధుడిని మానవతా దృక్పథంతో హాస్పిటల్లో జాయిన్ చేసిన పట్వారీ శశిధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

ఈ రోజు 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ జయశంకర్ కాలనీ కేటీఆర్ కాలనీ మెయిన్ రోడ్డు మీద గుర్తు తెలియని ఒక వృద్దుడు 2 రోజులుగా రోడ్ మీద పడి ఉండడం గమనించి అంబులెన్స్ ని పిలిపించి హాస్పిటల్ కి పంపించిన డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పట్వారీ శశిధర్.

Leave A Reply

Your email address will not be published.