124 డివిజన్ ఆదిత్య నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు ముఖ్య అతిథిగా హాజరైన శిరీష సత్తూర్

124 డివిజన్ ఆదిత్య నగర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ పోటీలు ముఖ్య అతిథిగా హాజరైన శిరీష సత్తూర్

స్థానిక 124 డివిజన్ ఆదిత్య నగర్ అసోసియేషన్ వాళ్లు నిర్వహించిన 75వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని బ్యాట్మెంటన్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా అవనీ స్వచ్చంద సంస్థ వ్యవస్థాపకురాలు, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు శ్రీమతి శిరీష సత్తూర్ గారు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ నిరంజన్ రెడ్డి గారు, శ్రీనివాస్ గారు, స్పందన గారు, రవి గారు, కోచ్ భాషా గారు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.