124డివిజన్ జయశంకర్ కాలనీలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పట్వారీ శశిధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

124డివిజన్ జయశంకర్ కాలనీలో ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ముఖ్య అతిథిగా పట్వారీ శశిధర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు

ఈ రోజు 124 డివిజన్ ఆల్విన్ కాలనీ ఎల్లమ్మ బండ పరిధి జయశంకర్ కాలనీలో శ్రీ ఛత్రపతి శివాజి మహారాజ్ 394వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు పట్వారీ శశిధర్ గారు హాజరు అయ్యారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నరసింహ , యాదగిరి గౌడ్, అర్జున్, సాయి, ఇర్ఫాన్, చందు, శ్రీలక్ష్మి, ఉష, దేవి, శాంతి మరియు పార్టీ నాయకులు లోకేశ్, పండు,మజర్, శివ, రహీమ్, ద్దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.