122 డివిజన్ congress party ఆధ్వర్యంలో ఘనంగా DON వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

122 డివిజన్ ఆధ్వర్యంలో ఘనంగా DON వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు

వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాన్ వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంటెస్టెడ్ కార్పొరేటర్ బాషిపాక నాగమణి యాదగిరి సీనియర్ నాయకులు మూకయ్య పరుశురాములు రమేష్ దుర్గారావు రాజు యాకయ్య యూసుఫ్ హనుమంతు గార శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.