🏵️*BREAKING NEWS

🏵️BREAKING NEWS

🔴 *BREAKING NEWS*

Nalla 24*7 News Channel:-

|| *ఈనెల 7న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍కు సీఎం చంద్రబాబు*||

 

🟡 హైదరాబాద్

 

◽ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ట్రస్ట్ భవన్‍కు చంద్రబాబు

 

◽ టీ.టీడీపీ నేతలతో సమావేశంకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు

 

◽ టీడీపీ నూతన అధ్యక్షుడు నియామకం , పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలు పై తెలంగాణ నేతలతో చంద్రబాబు చర్చించే అవకాశం

 

◽ ముఖ్యమంత్రి హోదా లో చంద్రబాబు నాయుడు రాక తో భారీ ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు..

Leave A Reply

Your email address will not be published.