శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు: జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావదినోత్సవ వేడుకలు : జగదీశ్వర్ గౌడ్ శేరిలింగంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్

జై కాంగ్రెస్ జైజై కాంగ్రెస్..

 

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి)శేరిలింగంపల్లి నియోజకవర్గం

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 6 గ్యారెంటీలు ప్రజలకు అందేలా చూద్దాం..

 

138సంవత్సరాల గొప్ప చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు డిసెంబర్ 28వ తేదీన మరియు సీఎల్పీ లీడర్ దివంగత శ్రీ.పి.జనార్దన్ రెడ్డి గారి 16వ వర్ధoతిని శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఘనంగా నిర్వహించాలని శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వి.జగదీశ్వర్ గౌడ్ గారు తెలిపారు,ప్రతి డివిజన్ పరిధిలోని బస్తి,కాలనీ,వాడవడల్లో కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించాలని డివిజన్ నాయకులను,కార్యకర్తలను కోరారు..*

 

ముఖ్య గమనిక..:- 9గంటలకు హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం నందు పీజేఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ నాయకులు ప్రతిఒక్కరు పాల్గొనాలని విన్నపం.

 

ఈ సందర్భంగా వి.జగదీశ్వర్ గౌడ్  పాల్గొనే కార్యక్రమాలు..

1… లింగంపల్లి డివిజన్ పాపిరెడ్డి కాలనీలో పీజేఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసే కార్యక్రమం.(ఉదయం 7.00గంటలకు)

2… గచ్చిబౌలి డివిజన్,రాయదుర్గం గ్రామం (8.00గంటలకు),గోపంపల్లి తండా x రోడ్డు(ఉదయం 8.30గంటలకు).

3… లింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి గ్రామ కామన్ వద్ద.(8.45గంటలకు)

4… హాఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని గంగారాం నందు పీజేఆర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించే కార్యక్రమం.(9.00గంటలకు).

5… చందనగర్ డివిజన్,జి.హెచ్.ఎం.సి అంబేద్కర్ విగ్రహం వద్ద (9.15గంటలకు).

6… మియపూర్ డివిజన్ పరిధిలోని మియపూర్ బస్ స్టాప్ నందు (9.30గంటలకు)ఆర్.బి.ఆర్ అపార్ట్మెంట్ నందు.(9.45గంటలకు).

7… మాదాపూర్ డివిజన్ పరిధిలోని కనమేట్ గౌసియా కేఫ్ నందు.(10.00గంటలకు).

8… కొండాపూర్ డివిజన్ పరిధిలోని సిద్దిక్ నగర్ నందు (10.15గంటలకు) & ప్రేమ నగర్ (10.30గంటలకు).

9… హైదరనగర్ డివిజన్ అంబేద్కర్ విగ్రహం వద్ద (10.45గంటలకు).

10… వివేకానంద నగర్ డివిజన్ వెంకటేశ్వర నగర్ (11.15గంటలకు).

12… కూకట్పల్లి డివిజన్ హనుమాన్ నగర్.(11.30గంటలకు).

13… అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గుడ్ విల్ బేకారి,పీజేఆర్ నగర్ నందు.(12.00గంటలకు).

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు,నాయకులు,కార్యకర్తలు,మహిళలు,యువకులు ప్రతిఒక్కరు పాల్గొని కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మనవి..

 

ఇట్లు

శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం..

Leave A Reply

Your email address will not be published.