యువజన కాంగ్రెస్ గాంధీభవన్ లో సమావేశం:

యువజన కాంగ్రెస్ గాంధీభవన్ లో సమావేశం

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి)

ఈరోజు గాంధీ భవన్ లో జరిగిన చేవెళ్ల పార్లమెంట్ రివ్యూ మీటింగ్ లో రాబోతున్న ఎలక్షన్స్ పైన చేవెళ్ల పార్లమెంట్ కు సంబంధించి యువజన విభాగం నాయకులు కష్టపడి పని చేయాలి అని దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ శివసేన రెడ్డి,రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ రవికాంత్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సోషల్ మీడియా ఇంచార్జీ దుర్గం శ్రీ హరి గౌడ్,శేరిలింగంపల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సౌందర్య రాజన్ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కప్పెర దుర్గేష్, ప్రధాన కార్యదర్శి సాయి కిషోర్ ముదిరాజ్ ,సందీప్ రెడ్డి, నర్సింగ్,శివ,కాశి,రవి మరియు డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.