ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిన నకిరేకల్ ఎంపీపీ MPPబచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు

ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిన నకిరేకల్ ఎంపీపీ బచ్చుపల్లి శ్రీదేవి గంగాధర్ రావు MPP

నకిరేకల్ నియోజకవర్గం శాసన సభ్యులు వేముల వీరేశం ఆదేశానుసారం ప్రజాపాలన కార్యక్రమం ప్రారంబించిన నకిరేకల్ యంపీపీ బచ్చుపల్లి శ్రీదేవిగంగాధర్ రావు .

నల్లా సమాచార్ న్యూస్ (ప్రతినిధి నల్ల సంజీవరెడ్డి) నకిరేకల్.

నకిరేకల్ మండలంలోని మంగళపల్లి, గోరేంకలపల్లి, మోదినిగూడేం గ్రామాల్లో మండల ప్రబుత్వాధికారులు మరియు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించిన  యంపీపీ .

అనంతరం వారు మాట్లాడుతు అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేల తెలంగాణ ప్రభుత్వం ఈకార్యక్రమం చేపడుతుందని,ప్రజలందరు సంబంధిత సర్టిఫికెట్ లతో ప్రభుత్వ పథకాలకు తమ గ్రామపంచాయతీల్లోనే అప్లైచెసుకోవచ్చని యంపీపీ సూచించారు.

(ఈకార్యక్రమంలో)
MPDO , MRO ,MPO ,ME0 ,కరెంట్AE ,PR AE , పంచాయతీ కార్యదర్శి మరియు ఇతర ప్రభుత్వాధికారులు,స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

BGR సైన్యం

Leave A Reply

Your email address will not be published.