కార్మిక,పేద బడుగు వర్గాల దేవుడు అన్న PJR 16వ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు: నల్ల సంజీవ రెడ్డి

కార్మిక,పేద బడుగు వర్గాల దేవుడు అన్న PJR 16 వి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు: నల్ల సంజీవ రెడ్డి

నల్లా సమాచార్ న్యూస్ ( ప్రతినిధి నల్ల సంజీవ రెడ్డి) శేరిలింగంపల్లి నియోజకవర్గం

పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన గొప్ప వ్యక్తి , కార్మిక నాయకుడు ,ప్రజా సమస్యల్ని ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో గళమెత్తిన మహామనిషి , మాజీ సీఎల్పీ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే , పేదల ముద్దుబిడ్డ దివంగత పి జనార్ధన్‌ రెడ్డి (పీజేఆర్ అన్న) గారి 16 వ వర్ధంతి సందర్భంగా నివాళులు… 💐💐

జోహార్ #PJR

ఇట్లు

నల్ల సంజీవ రెడ్డి

ట్రేడ్ యూనియన్ నాయకులు

Leave A Reply

Your email address will not be published.